బాపట్ల జిల్లాలో మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0
బాపట్ల జిల్లాలో మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0 అక్షర ఉదయమ్ - బాపట్ల బాపట్ల జిల్లాలో మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0 పై (మెగా PTM 2.0) విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఈ నెల 10వ తేదీన, 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహణ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం...