యూపీఐ పేమెంట్స్‌లో మోసాల పట్ల వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
యూపీఐ పేమెంట్స్‌లో మోసాల పట్ల వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మీరు డబ్బులు స్వీకరించాలనుకుంటే పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి చాలా వరకు యూపీఐ మోసాలు యూజర్లు అప్రమత్తంగా లేకపోవడంతో జరుగుతుంటాయి - బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారు అక్షర ఉదయమ్ - బాపట్ల ఎవరైనా దుకాణాలు, షాపుల వద్ద వస్తువులు కొనుగోలు చేసి నగదు చెల్లిస్తామని మీ ఫోన్ లేదా మీ యూపీఐ పిన్ అడుగుతున్నారంటే వారు మోసం చేస్తున్నారని గ్రహించాలని...