డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితా 22న..?

డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితా 22న..?   అక్షర ఉదయమ్ - అమరావతి మెగా డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యా శాఖ సిద్ధమైంది. ఈ నెల 22న (శుక్రవారం) మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది. సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి.. ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యా శాఖ జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహించింది. జూన్...