రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడుతున్నాం. వ్యవసాయం ప్రాథమిక రంగంగా గుర్తింపు - మంత్రి అచ్చెన్నాయుడు. - అక్షర ఉదయమ్ - అమరావతి