రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ   [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/07/AQPfu8f8i1-dRQejD0eeVW9SQlfCDp7GbeBFyHmZk52j_R4peJV1HT_6i0zwXoVVoSaGTXIUh4e_XkeVoJF67KvTuiaoATzYVcApvkQGH0lsfw.mp4"][/video] అక్షర ఉదయమ్ - రాజంపేట నిన్న రాత్రి లారీ బోల్తా పడి.. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం. రోజూవారీ కూలీ పనుల చేసుకునే వారు, విధి లేని పరిస్థితిల్లో ఆ లారీపై ప్రయాణించడం దురదృష్టకరం. ఈ ప్రమాదంలో 5 గురు మహిళలు, 4 గురు మగవారు చనిపోయారు. మరో 5 మందికి గాయాలయ్యాయి... ఇక్కడ స్థానికంగా 4...