మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్య స్నానాలు

మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్య స్నానాలు   అక్షర ఉదయమ్ - ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్య స్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నాన ఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. పితృ దేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించాలంటూ గంగా దేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద...