33 మంది రైతులకు ₹4,87,060/- విలువగల వ్యవసాయ యంత్రాలు అందజేసిన మంత్రి మనోహర్ 

33 మంది రైతులకు ₹4,87,060/- విలువగల వ్యవసాయ యంత్రాలు అందజేసిన మంత్రి మనోహర్ 

 

అక్షర ఉదయమ్ – తెనాలి

 

మంత్రి మనోహర్ గారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.
తెనాలి అగ్రికల్చర్ మార్కెట్ యార్డు నందు సుమారు 33 మంది రైతులకు గాను 4,87,060/- రూపాయల సబ్సిడీ తో కూడిన వ్యవసాయ యంత్రాలు వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరిగింది ఆయన తెలియజేశారు.

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in