33 మంది రైతులకు ₹4,87,060/- విలువగల వ్యవసాయ యంత్రాలు అందజేసిన మంత్రి మనోహర్ 

33 మంది రైతులకు ₹4,87,060/- విలువగల వ్యవసాయ యంత్రాలు అందజేసిన మంత్రి మనోహర్    అక్షర ఉదయమ్ - తెనాలి   మంత్రి మనోహర్ గారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని. తెనాలి అగ్రికల్చర్ మార్కెట్ యార్డు నందు సుమారు 33 మంది రైతులకు గాను 4,87,060/- రూపాయల సబ్సిడీ తో కూడిన వ్యవసాయ యంత్రాలు వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరిగింది ఆయన తెలియజేశారు.         Stay Updated with Every Breaking News...