రైతుల మిత్రుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శంకరరావు ను అభినందించిన మంత్రి నాదెండ్ల
రైతుల మిత్రుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శంకరరావు ను అభినందించిన మంత్రి నాదెండ్ల రైతుల సేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన శంకరరావు కష్టాల్లో ఉన్న రైతులకు సహాయంగా నిలిచిన శంకరరావు తీరుపై మంత్రి ప్రశంసలు స్వగ్రామ రైతులకోసం తన డబ్బులతోనే సహాయం చేసిన యువ ఇంజినీర్ ‘రైతు భరోసా కేంద్రాల వద్ద సమస్యల పరిష్కారంలో ఆదర్శంగా నిలిచాడు’: మంత్రి వ్యాఖ్య అక్షర ఉదయమ్ - గుంటూరు పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్...