మీడియాతో మంత్రి నారా లోకేశ్ చిట్‌చాట్..
మీడియాతో మంత్రి నారా లోకేశ్ చిట్‌చాట్.. ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది..? "తదుపరి సీఎం మీరేగా..?" అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానం. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు.. ఆయన ఇంకా యువ నాయకుడే. దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరం.. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదు. అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదు.. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తున్నాయి. వీరయ్య చౌదరికి నివాళులు అర్పించేందుకు వెళ్తే.. పొగాకు రైతుల...