క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ

క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ గారు   అమరావతిలో అధికారుల కోసం 4,000 ఇళ్లను ఏడాది లోపు పూర్తిచేయాలనే లక్ష్యంతో చర్యలు. అమరావతికి మొత్తం 10,000 ఎకరాల భూమి అవసరం. కాలుష్యం లేని పరిశ్రమల కోసం 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2,500 ఎకరాలు, అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు కావాలని సీఎం గారి ఆదేశాలు. ల్యాండ్ పూలింగ్ వల్ల రైతులకు నష్టం ఉండదని ప్రజాప్రతినిధుల అభిప్రాయం. ఏ...