రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రుల టెలీకాన్ఫరెన్స్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రుల టెలీకాన్ఫరెన్స్   అక్షర ఉదయమ్ - మంగళగిరి   కలెక్టర్లతో మాట్లాడిన మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించిన ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచన. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి : హోంమంత్రి వంగలపూడి అనిత. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టర్లకు అందిచాలని...