తిరుమలలో అపచారం
తిరుమలలో అపచారం చెప్పులతో శ్రీవారి దర్శనానికి భక్తులు టీటీడీ ని కుదిపేసిన ఘటన అక్షర ఉదయమ్ - తిరుమల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విస్తృతంగా భద్రతా చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మరియు SED (Special Entry Darshan) కాంప్లెక్స్‌ల ద్వారా భక్తులకు క్రమబద్ధమైన దర్శనం అవకాశం కల్పిస్తున్నారు. మొదట లైట్ సెక్యురిటి చెక్ జరిపి, తర్వాత...