అక్షర ఉదయమ్
Date of Publish : 10 May 2025, 12:31 pm Posted by : అక్షర ఉదయమ్

మిస్‌వరల్డ్ పోటీల ప్రారంభోత్సవ ఈవెంట్‌కోసం పాస్‌లు

మిస్‌వరల్డ్ పోటీల ప్రారంభోత్సవ ఈవెంట్‌కోసం పాస్‌లు

www.tourism.telangana.gov.in ద్వారా పాస్‌లు జారీ

ప్రారంభోత్సవ ఈవెంట్‌కు వెయ్యి పాస్‌లు కేటాయింపు

సా.6:30 నుంచి రా.8:30 వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం