నిరుద్యోగ యువతీ, యువకులకు మెగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతీ, యువకులకు మెగా జాబ్ మేళా అక్షర ఉదయమ్ - బాపట్ల: బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో ఈ నెల 31వ తేదీన బాపట్ల నియోజక వర్గ నిరుద్యోగ యువతీ, యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. 50కి పైగా కంపెనీలు, 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అర్హత 10వ తరగతి నుండి పిజి వరకు, జాబ్ మేళాకు...