అందరూ బాగుండాలి….
అందరూ బాగుండాలి - రథోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని ఆకాంక్ష - స్వామి వారిని దర్శించుకొని, రథం లాగిన యరపతినేని - భక్త జనంతో పోటెత్తిన పిడుగురాళ్ళ అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ: పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తి నగర్ లో కొలువైయున్న సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి రథోత్సవం కళ్యాణోత్సవం, 18వ వార్షికోత్సవం సందర్భంగా పిడుగురాళ్ళ పట్టణం భక్త జనంతో పోటెత్తింది. స్వామి వారి రథోత్సవం కళ్యాణోత్సవం, 18వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసన సభ్యులు...