నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే “యరపతినేని”

నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే "యరపతినేని"   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని వల్లెల గార్డెన్స్ లో చందోలు రామకృష్ణారావు, వెంకట సుశీల మనవడు సిద్ధార్ధ్ శుభన్ - మనవరాలు శక్తి స్త్రీ (డాక్టర్ చందోలు సతీష్ బాబు - శ్వేత కుమారుడు, కుమార్తె) ల నూతన వస్త్రాలంకరణ వేడుకకు గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్ధ్ శుభన్, శక్తి స్త్రీలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆశీర్వదించారు.    ...