పవన్ కళ్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే యరపతినేని
పవన్ కళ్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన యరపతినేని - ఇంకా తాను అధికారంలో ఉన్నాననే భ్రమలోనే జగన్ - గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎదుటి వ్యక్తిని గౌరవించ లేని జగన్మోహన్ రెడ్డి,...