పిడుగురాళ్ళలో స్వయంగా టీ పెట్టి, నాయకులకు అందజేసిన ఎమ్మెల్యే “యరపతినేని”

పిడుగురాళ్ళలో స్వయంగా టీ పెట్టి, నాయకులకు అందజేసిన ఎమ్మెల్యే “యరపతినేని

 


అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన “మన అడ్డా టీ కేఫ్”ను గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి “మన అడ్డా టీ కేఫ్” ప్రారంభించి, ఆయనే స్వయంగా టీ పెట్టి, పార్టీ నాయకులకు అందించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in