పిడుగురాళ్ళలో స్వయంగా టీ పెట్టి, నాయకులకు అందజేసిన ఎమ్మెల్యే “యరపతినేని”

పిడుగురాళ్ళలో స్వయంగా టీ పెట్టి, నాయకులకు అందజేసిన ఎమ్మెల్యే "యరపతినేని"   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన "మన అడ్డా టీ కేఫ్"ను గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి "మన అడ్డా టీ కేఫ్" ప్రారంభించి, ఆయనే స్వయంగా టీ పెట్టి, పార్టీ నాయకులకు అందించారు.     Stay Updated...