నూతన డిజిపికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యరపతినేని, ఆయన తనయుడు నిఖిల్
అక్షర ఉదయమ్ - అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తాని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, టిడిపి యువ నాయకులు యరపతినేని నిఖిల్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.