మెడికల్ కళాశాలకు 100 సీట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి, మంత్రులకు ఎమ్మెల్యే “యరపతినేని” కృతజ్ఞతలు

మెడికల్ కళాశాలకు 100 సీట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి, మంత్రులకు ఎమ్మెల్యే "యరపతినేని" కృతజ్ఞతలు   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి మెడికల్ కళాశాలకు 100 సీట్లు అడ్మిషన్లు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కి గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల నియోజక వర్గంలోని పిడుగురాళ్ళ పట్టణ సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలకు ఈ విద్యా సంవత్సరం (2026-27) లోనే...