మొబైల్‌ కిట్స్‌తో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట: నాదెండ్ల

మొబైల్‌ కిట్స్‌తో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్‌ అక్షర ఉదయమ్ - విశాఖపట్నం   [video width="720" height="1280" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/10/AQN7IjEYW7Jn9nGX1T3WQLzjDhpmUzUC2XjApIKjSy1pn1k_gSHmqF2flLQRRr4ihnNDD10o0IKivbNjLtAwtpBOn1iuzRSkS3G0SFI.mp4"][/video] పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని మార్పు మొదలవుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గతేడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు...