కుండపోత వర్షాలతో ముంబై అతలాకుతలం
కుండపోత వర్షాలతో ముంబై అతలాకుతలం - క్లౌడ్ బరస్ట్.. ఎనిమిది మంది మృతి [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/08/VID-20250820-WA0012.mp4"][/video] - "అక్షర ఉదయమ్" న్యూస్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. ముంబయి, పూణే, నాందేడ్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నాందేడ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఎనిమిది మృతి చెందారు. భారీ వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులతో...