ముంబై టూ దుబాయ్ ట్రైన్

ముంబై టూ దుబాయ్ ట్రైన్ - రెండు గంటలే ప్రయాణం. అక్షర ఉదయమ్ - ఇంటర్నెట్ డెస్క్ భారతదేశం - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మధ్య సరికొత్త రవాణా విప్లవం రాబోతోంది! ముంబై నగరాన్ని దుబాయ్ నగరంతో అనుసంధానిస్తూ, అరేబియా సముద్రం అడుగున 2,000 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఒక సంచలనాత్మక ప్రాజెక్ట్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. యుఎఇకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ (NABL) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సారథ్యం వహిస్తోంది. ఈ...