కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక : పిఠాపురంలో రూ.1,500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సభలో పవన్ కళ్యాణ్
కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక జనసేన గౌరవానికి భంగం కలగకుండా కలిసి పని చేద్దాం పిఠాపురం ప్రజల నమ్మకాన్ని అభివృద్ధిగా తిరిగి ఇస్తున్నాం దేశంలోనే మోడల్ నియోజక వర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దడమే నా లక్ష్యం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి రూ.200 కోట్లతో రహదారులు – రూ.470 కోట్లతో తాగునీటి పనులు రూ.225 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ – రూ.323 కోట్లతో ఉప్పాడకు రక్షణ గోడ రూ.86 కోట్లతో ఆసుపత్రులు, ఆరోగ్య వసతుల అభివృద్ధి పిఠాపురంలో...