నాగార్జున సాగర్ కాల్వలకు 59వ వసంతం
నాగార్జున సాగర్ కాల్వలకు 59వ వసంతం అక్షర ఉదయమ్ - నాగార్జునసాగర్ ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ, కాల్వలకు నేడు 58 వసంతాలు పూర్తి అయ్యాయి. జాతికి అంకితమైన ఈరోజును మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. 1967 ఆగస్టు 4వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టు జాతికి అంకితమిస్తూ కాలువలకు నీటిని విడుదల చేశారు. నీరు లేని బీడు భూములను బంగారు పంటలు పండిన హరిత విప్లవానికి నాంది పలికిన చారిత్రక నిర్ణయం,...