నాగార్జునసాగర్ రవాణా శాఖ సరిహద్దు తనిఖీ కేంద్రం మూసివేత
నాగార్జునసాగర్ రవాణా శాఖ సరిహద్దు తనిఖీ కేంద్రం మూసివేత అక్షర ఉదయమ్ - నాగార్జున సాగర్ నాగార్జునసాగర్ లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ కు చెందిన సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నుంచి మూసివేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కీలక నిర్ణయంతో వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు. గతంలో చెక్‌పోస్టుల వద్ద జరిగే తనిఖీలు,...