7 గురు యువకులను అదుపులోకి తీసుకున్న నల్లపాడు పోలీసులు

7 గురు యువకులను అదుపులోకి తీసుకున్న నల్లపాడు పోలీసులు     అక్షర ఉదయమ్ - గుంటూరు   గంజాయి వినియోగం, విక్రయం, సరఫరా వంటి మాదకద్రవ్య కార్యకలాపాలను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా “సంకల్పం – మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం” అనే అవగాహన కార్యక్రమం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి...