నరసరావుపేట ఎంపీ లావుకి తృటిలో తప్పిన పెను ప్రమాదం
నరసరావుపేట ఎంపీ లావుకి తృటిలో తప్పిన పెను ప్రమాదం అక్షర ఉదయమ్ - వినుకొండ పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన సురేష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సందర్శనకి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వెళ్ళారు. ఈ సందర్భంగా రెండవ అంతస్థుకి వెళ్లేందుకు ఎంపీతో పాటుగా పలువురు ప్రముఖులు లిఫ్ట్ ఎక్కారు. రెండవ అంతస్తుకి వెళ్ళాక ఒక్కసారిగా లిఫ్ట్ వైర్ తెగి గ్రౌండ్ ఫ్లోర్లో పడింది. రెండవ అంతస్తు నుండి లిఫ్ట్ కుప్ప కూలడటంతో ఎంపీతో పాటు లిఫ్టులో ఉన్న...