అక్షర ఉదయమ్
Date of Publish : 03 March 2025, 2:35 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

పోసానిని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

 

పోసానిని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు

నటుడు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్న పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు

పిటి వారెంట్ పై అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు

వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేటకు తరలిస్తున్న పోలీసులు

స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్లో 153A, 504, 67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసు నమోదు

ఇవాళ మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరే అవకాశం.