సీఆర్డీయే ప్రాంతానికి మాత్రమే నారాయణ మంత్రి కాదు
సీఆర్డీయే ప్రాంతానికి మాత్రమే నారాయణ మంత్రి కాదు - వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ సీఆర్డీయే ప్రాంతానికి మాత్రమే మంత్రి కాదని.. ఈ రాష్ట్రానికి కూడా మంత్రి అని గుర్తుంచు కోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ హితవు పలికారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో...