అక్షర ఉదయమ్
Date of Publish : 31 January 2025, 8:52 pm Posted by : అక్షర ఉదయమ్

జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్ నిర్వహణకు కమిటీలు

అక్షర ఉదయమ్ – కాకినాడ

 

కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అధారిటీ స్టేడియంలో ఫిబ్రవరి 15 నుండి 28 తేదీ వరకూ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం మద్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాలులో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.