పేదోడికి ఒక్క రూపాయికే నవతరం పార్టీ టిక్కెట్ – నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం బంపర్ ఆఫర్

పేదోడికి ఒక్క రూపాయికే నవతరం పార్టీ టిక్కెట్   నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం బంపర్ ఆఫర్      అక్షర ఉదయమ్ - విజయవాడ     మునిసిపల్ ఎన్నికల్లో నిరుపేద అభ్యర్థులకు తాము టిక్కెట్లు ఇస్తామని, ఒక్క రూపాయి విరాళం తీసుకొని ఛైర్మన్, మేయర్, కౌన్సిలర్ అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.   ఎన్నికలు డబ్బు ప్రస్తావన లేకుండా జరగాలంటే...