సరసమైన ధరల్లో నిత్యావసరాలు : మంత్రి నాదెండ్ల మనోహర్
సరసమైన ధరల్లో నిత్యావసరాలు కిలో ఉల్లి రూ.32లకే అందించేలా ఏర్పాటు 115 రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా విక్రయాలు చౌక డిపోల్లో రాయితీపై కింది పప్పు, పామాయిల్ 10 శాతం నూకలు బియ్యం నమూనా దేశ వ్యాప్తంగా అమలు ఖరీఫ్ ధాన్యం సేకరణ పక్కాగా అమలు రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అక్షర ఉదయమ్ - న్యూఢిల్లీ బహిరంగ మార్కెట్లో...