ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర న్యూ గో ట్రావెల్స్ బస్సు బోల్తా

ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర న్యూ గో ట్రావెల్స్ బస్సు బోల్తా   [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/10/AQNicyntSAIJwxY0m5fFUMqWkfD2njwSg-WSv2wUu2Oee9VR7BkUf_-Fgz9UslkHawuVQdd5VaQERS2X_nhGRz98lAEbeCtQwqb09mrVjklsiA.mp4"][/video] అక్షర ఉదయమ్ - హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర న్యూ గో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు తిరగబడింది. బస్సు నంబర్ AP 39 UP1963 రంగారెడ్డి జిల్లా పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు బోల్తా పడింది. 20 మంది ప్రయాణికులతో మియా పూర్ నుంచి బయలుదేరిన బస్సుగా పోలీసులు గుర్తించారు. పఠాన్...