విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దర్శనాలకు రావాలని నిబంధన.
అమ్మవారి ఆలయ ఆవరణలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం.
భక్తులు, ఉద్యోగులందరికీ సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఆదేశాలు.
అక్షర ఉదయమ్ – విజయవాడ
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..