14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం
14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగింపు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా. బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్. నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల. తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునుగిలి. కడప జిల్లా ఎస్పీగా నచికేత్. నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్. విజయనగరం...