చీరాలలో సందడి చేసిన సినీ హీరో నిఖిల్

చీరాలలో సందడి చేసిన సినీ హీరో నిఖిల్   [video width="1274" height="720" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/09/AQPjBlFTWjlj3t1qp1R-1MQdrL075Mgk4rEsZ8GhxbG8P9xpXPEDHrIa1fxlzihCVwZKEFMpenC6zq2Ba4ZmAgEhlQWJ1UJEpMScQfyc_q8DWQ.mp4"][/video] అక్షర ఉదయమ్ - చీరాల సినీ హీరో నిఖిల్ బుధవారం రాత్రి చీరాలలో సందడి చేశారు. సినిమా షూటింగ్ నిమిత్తం చీరాల విచ్చేసిన నిఖిల్ కు వాడరేవు బైపాస్ రోడ్డు వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు గజమాలవేసి వారు తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారందరికీ నిఖిల్ అభివాదం చేసి సరదాగా ముచ్చటించారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు నిఖిల్ వరుసకు అల్లుడు కావడంతో టిడిపి శ్రేణులు కూడా...