అక్షర ఉదయమ్
Date of Publish : 07 May 2025, 2:52 pm Posted by : అక్షర ఉదయమ్

కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరూ అరవొద్దు

కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరూ అరవొద్దు

దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరూ పోస్టులు పెట్టొద్దు

ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు

ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు

– ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్