తెలంగాణలో మద్యంషాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్

తెలంగాణలో మద్యంషాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్ దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంపు 2025 డిసెంబర్‌ నుంచి 2027 నవంబర్‌ వరకు లైసెన్స్‌లు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం 6 శ్లాబ్‌లలో లైసెన్స్‌లు జారీ చేయనున్న ఎక్సైజ్‌ శాఖ అక్షర ఉదయమ్ - హైదరాబాద్     Stay Updated with Every Breaking News – Download Akshara Udayam...