ఇక ఖాతాకు నలుగురు నామినీలు
ఇక ఖాతాకు నలుగురు నామినీలు - 'బ్యాంకింగ్' బిల్లుకు ఆమోదం అక్షర ఉదయమ్ - న్యూఢిల్లీ ఇప్పటి వరకు ఒక బ్యాంకు ఖాతాకు ఒకరే నామినీగా ఉండేవారు. ఇక నుంచి మనం గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా పెట్టుకోవచ్చు. ఇదే రూల్ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)కు కూడా వర్తిస్తుంది. ఈమేరకు ప్రతిపాదనలతో కూడిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024పై పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లుకు మెజారిటీ ఓట్లు లభించాయి. అంతకు ముందు 2024 డిసెంబరులో ఈ బిల్లుకు...