19న విశాఖలో ఇళ్ల పట్టాల పండుగ : ఒకేసారి 25,880 కుటుంబాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ

19న విశాఖలో ఇళ్ల పట్టాల పండుగ   ఒకేసారి 25,880 కుటుంబాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ త్వరలో విజయవాడలోనూ 24 వేల కుటుంబాలకు హక్కుల కల్పన జీవో నెంబర్ 30 ద్వారా ఇప్పటికే 12 వేల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ఒక్క మంగళగిరిలోనే 5 వేల కుటుంబాలకు లబ్ది పేద ప్రజల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి మరో నిదర్శనం  రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్     అక్షర ఉదయమ్ - అమరావతి  ...