వన్ విజన్-వన్ డైరెక్షన్

వన్ విజన్-వన్ డైరెక్షన్   ఇదే ప్రభుత్వ విధానం సమాచార క్రోడీకరణతో మెరుగైన పాలన ప్రభుత్వం అందించే పౌర సేవలకు రేటింగ్ లు ఇస్తాం ఆన్‌లైన్ సేవల ద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు తప్పిద్దాం కలిసి పని చేద్దాం కలిసి విజయం సాధిద్దాం టెక్నాలజీ వినియోగంతో ఖర్చులూ తగ్గించొచ్చు ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం చేయొద్దు డేటా ఆధారిత పాలనాపై సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు     అక్షర ఉదయమ్ - అమరావతి   వన్ విజన్-వన్ డైరెక్షన్ ఇదే ప్రభుత్వ విధానమని దీనికి...