ఒంగోలు – వైజాగ్ భారీ వర్షాల హెచ్చరిక
ఒంగోలు - వైజాగ్ భారీ వర్షాల హెచ్చరిక అక్షర ఉదయమ్ - ఒంగోలు ఉత్తర ఒంగోలు నుండి విశాఖపట్నం నగరం వరకు ఉన్న మొత్తం కోస్తా ఆంధ్రాలో తరువాతి 6 గంటల వ్యవధిలో ఆగి - ఆగి (On and Off style) పద్ధతిలో ఖచ్చితంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అంటే, వర్షం జోరుగా పడుతుంది, చినుకులుగా మారుతుంది, ఆగిపోతుంది మరియు కొంత సమయం తర్వాత మళ్ళీ కురుస్తుంది. మచిలీపట్నం, నర్సాపురం, కాకినాడ, తుని, అనకాపల్లి మరియు వైజాగ్...