ఆన్ లైన్ మనీ గేమ్స్ బ్యాన్
ఆన్ లైన్ మనీ గేమ్స్ బ్యాన్ ఆన్ లైన్ గేమింగ్ చట్టాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు. ఆగస్టు 21న 'ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025'ను పార్లమెంట్ ఆమోదించగా.. రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం అన్ని రకాల ఆన్ లైన్ మనీ గేమ్ ను నిషేధించారు. ఈ చట్టం ప్రకారం ఆన్ లైన్ మనీ గేమ్స్ కు సంబంధించిన ప్రకటనలు నిషేధం. అలాంటి ప్రకటనలు చేస్తే...