పబ్లిక్ ప్రదేశాలలో మండపాలు/పందిళ్లలలో వినాయక విగ్రహాలు ఏర్పాటుకు ఆన్లైన్ లో అనుమతి తప్పనిసరి

పబ్లిక్ ప్రదేశాలలో మండపాలు/పందిళ్లలలో వినాయక విగ్రహాలు ఏర్పాటుకు ఆన్లైన్ లో అనుమతి తప్పనిసరి   వినాయక ఉత్సవాలకు అనుమతులు పొందడం మరింత సులభతరం. https://ganeshutsav.net అనే వెబ్సైట్ ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ. మండపాల నిర్వాహకులు వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ లో తప్పనిసరి అనుమతులు పొందాలి. అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. - జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్   అక్షర ఉదయమ్ - బాపట్ల పబ్లిక్ ప్రదేశాలలో మండపాలు/పందిళ్లు ఏర్పాటు...