ఆపరేషన్ – ఈగల్ – స్టేట్ వైడ్ రైడ్స్ ఆన్ ఒరిస్సా బౌండ్ ట్రైన్స్

ఆపరేషన్ - ఈగల్ - స్టేట్ వైడ్ రైడ్స్ ఆన్ ఒరిస్సా బౌండ్ ట్రైన్స్   అక్షర ఉదయమ్ - విజయవాడ   GRP, RPF, లోకల్ పోలిస్, డాగ్ స్క్వాడ్, మరియు ఈగల్ సిబ్బంది సంయుక్త మత్తుపదార్థాల నిరోధక చర్య అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. శ్రీ, హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఈగల్ శ్రీ ఆకే రవికృష్ణ., ఐ.పి.ఎస్. గారి అధ్వర్యంలో ఈగల్, G.R.P, .R.P.F, లా & ఆర్డర్ పోలీస్ మరియు డాగ్ స్క్వాడ్ భాగస్వామ్యం...