ఆపరేషన్‌ సింధూర్‌ ఎఫెక్ట్

ఆపరేషన్‌ సింధూర్‌ ఎఫెక్ట్ భారత్‌లోని 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత ధర్మశాల, సిమ్లా, గ్వాలియర్‌, శ్రీనగర్‌, పాటియాలా, అమృత్‌సర్‌, చండీగఢ్‌ సహా 27 ఎయిర్‌పోర్ట్‌లు బంద్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో 430 విమాన సర్వీసులు రద్దు - "అక్షర ఉదయమ్" న్యూస్