ఏపీలోని విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు

ఏపీలోని విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు - 6 నెలల పాటు ఎటువంటి సమ్మెలు చేయటానికి వీలు లేదు అక్షర ఉదయమ్ - అమరావతి ఏపీలోని విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంలలో 6 నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఏపీ అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) 1971 ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు ఇంధన శాఖ...